Tuesday, 3 November 2026

బీసీ సంక్షేమ కమిటీ వరంగల్‌ జీల్లా

వార్తలు

బీసీలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి

శ్రీకాళహస్తి: ఎస్సీ, ఎస్టీల మాదిరి బీసీలకు ఉప ప్రణాళిక అవసరమని రాష్ట్ర బీసీ కమిటీ ఛైర్మన్‌ తిప్పేస్వామి అన్నారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తి వచ్చి అలయంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పటు…