Wednesday, 4 November 2026

బుద్ధగయకు బయల్దేరిన భాజపా ఎమ్మెల్యేల బృందం

జాతీయం

బుద్ధగయకు బయల్దేరిన భాజపా ఎమ్మెల్యేల బృందం

బుద్ధగయ: బాంబు పేలుళ్లు జరిగిన మహాబోధి అలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి బీహార్‌ రాష్ట్రంలోని భాజపా ఎమ్మెల్యే బృందం బయల్దేరింది. రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ నేతృత్వంలో ఈ బృందం బుద్ధగయకు బయల్దేరింది.