Featured News
భారీ వర్షంతో.. సింగరేణి ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
– 40వేల టన్నుల ఉత్పత్తికి విఘాతం – సుమారు రూ.కోటి నష్టం – ఎన్టీపీసీ విద్యుదుత్పాదనకు ఆటంకం గోదావరిఖని, జులై 26, (జనంసాక్షి) : భారీగా కురిసిన వర్షంతో… సింగరేణి రామగుండం రీజియన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో గురువారం…

