Featured News
బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్‌ఖన్నా కన్నుమూత
ముంబయి, జూలై 18 : బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్‌ఖన్నా (69) కన్నుమూశారు. బాంద్రాలోని తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. గత 20 రోజులుగా ఆయన ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం లేదు. డింపుల్ కపాడియా, ట్వింకిల్…

