Tuesday, 3 November 2026

బెంగళూరులో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం

వార్తలు

బెంగళూరులో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

బెంగళూరు : నాలుగేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మాదివాలలోని రోటరీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలసమీపంలో గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఆమె…