Tuesday, 3 November 2026

బెంగళూరు బయలుదేరిన దిగ్విజయ్‌

తెలంగాణ

బెంగళూరు బయలుదేరిన దిగ్విజయ్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని ఈరోజు ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మంత్రి దానం నాగేందర్‌ తదితరులు దిగ్విజయ్‌ సింగ్‌కు…