ఆదిలాబాద్
బెల్లంపల్లిలో ప్రారంభమైన కౌన్సెలింగ్
బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల విద్యార్థులకు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ బెల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ రోజు 20 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 3వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా…
