హైదరాబాద్
బేగంపేటకు బయలుదేరిన ప్రధాని మన్మోహన్‌సింగ్
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో బాధితులను ప్రధాని మన్మోహన్‌సింగ్ పరామర్శించారు. పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని యశోద, ఓమ్నీ ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సరూర్‌నగర్‌కు చేరుకొని…
