ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
న్యూఢిల్లి: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బొగ్గు కేటాయింపుల వ్యవహారానికి నిరసనగా ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలో నేతలు ధర్నకు దిగారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగనే ప్రధాని రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు…
