Wednesday, 4 November 2026

బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. ఉదయం వాయిదా అట్టుడికింది

వార్తలు

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. ఉదయం వాయిదా అట్టుడికింది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు తమ డిమాండ్‌ను కొనసాగించాయి.…