వార్తలు
బొగ్గు కుంభకోణం కేసులో ఐదు కంపెనీలపై కేసులు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అక్రమంగా బొగ్గు కేటాయింపులు పొందిన ఐదు కంపెనీలపై తాజాగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వీటిలో విన్నీ ఐరన్ అండ్ స్టీల్స్,నవభారత్ స్టీల్స్ జేఎల్‌డీ యవత్మాల్,…
