వార్తలు
పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులతో అట్టుడికిన పార్లమెంట్ రేపటికి వాయిదాపడింది. మథ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదాపడిన లోక్ సభ రెండుగంటలకు మళ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాగ్ నివేదిక ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆధారాలు లేకుండా…
