హైదరాబాద్
బొత్సతో ఆర్టీసీ ఈయూ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణ శాఖ మంత్రి బొత్స సత్య నారాయణతో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజీల్‌పై పెంచిన ధరలు తగ్గించాలని బొత్సకు వినతి పత్రం సమర్పించారు.…
