హైదరాబాద్
బొత్సపై మండిపడ్డ తెలంగాణ నేతలు
హైదరాబాద్ : గాంధీ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణపై తెలంగాణవాదులు మండిపడ్డారు. రాజమండ్రి సభకు బొత్స హాజరవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అవమానపరిచారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడి…
