హైదరాబాద్
బొత్స వ్యాఖ్యల్ని ఖండించిన భాజపా
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ బొత్స సత్యనారాయణ చేసి వ్యాఖన్ని భాజపా ఖండించింది. బాధ్యత గల మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే విద్యుత్ ఛార్జీల తగ్గింపు కోసం…
