Friday, 6 November 2026

బొబ్బిలి ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు.

వార్తలు

పరిశ్రమలతోనే అభివృద్ధి: రోశయ్య

విజయనగరం: పెట్టుబడులు పెరిగి పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగైనప్పుడే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో కన్యాకాపరమేశ్వరి అలయం నిర్మాణమై 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో…