జిల్లా వార్తలు
బొమ్మకూరులో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ
వరంగల్ :సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి బొమ్మకూరులో తెలంగాణ సెగ తగిలింది. వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం దేవాదుల ప్రాజెక్టులో భాగం ఇవాళ ఆయన బొమ్మకూరు రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తుండగా తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన ప్రసంగానికి…
