Monday, 23 November 2026

బొల్లాపల్లి మండలాలకు చెందిన 78 మంది రైతులకు 50 టేకు

సీమాంధ్ర

78మంది రైతులకు మొక్కలు అందజేత

వినుకొండ, జూలై 11 : వనసంరక్షణ సమితి పథకం ద్వారా ఈపూరు, బొల్లాపల్లి మండలాలకు చెందిన 78 మంది రైతులకు 50 టేకు, జామాయిల్‌ మొక్కలను పంపిణీ చేశారు. పారెస్ట్‌ రేంజర్‌ అల్లాబక్షు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు.…