Wednesday, 4 November 2026

బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

జిల్లా వార్తలు

బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

  దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న ఎనిమిదెకరాల పోలంలో వరి పండిస్తున్నారు. ఈ ఉదయం పోలం వద్ద…