Saturday, 7 November 2026

బోధనా రుసుముల చెల్లింపుల వివాదం కొలిక్కిరావడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మార్గం

హైదరాబాద్

రేపు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: బోధనా రుసుముల చెల్లింపుల వివాదం కొలిక్కిరావడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగుమమైంది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గఉపసంఘం భేటీలో భోదనాఫీజును రూ. 35వేలకు…