Friday, 6 November 2026

బోధన రుసుంలపై చంద్రబాబు మాటలను విద్యార్థులు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స

వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై చంద్రబాబు మాటలు నమ్మవద్దు

విజయనగరం: బోధన రుసుంలపై చంద్రబాబు మాటలను విద్యార్థులు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. బోధన రుసుంలపై ప్రతిపక్షాల ఆందోళన కేవలం రాజకీయా లబ్దికోమేనని విమర్శించారు. బోధనా రుసుం చెల్లింపు విషయంలో ప్రస్థుతం అనుసరిస్తున్న విధానంపై వెనుకంజ వేయమని…