సీమాంధ్ర
గ్రూప్-2కు సర్వం సిద్ధం : వాణీమోహన్
ఏలూరు, జూలై 19 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎపిపిఎస్‌సి గ్రూప్-2 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఏ ఒక్క తప్పుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జి. వాణీమోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం…
