హైదరాబాద్
బ్యాంకర్ల సమితి సమావేశం ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహాలులో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.