సీమాంధ్ర
బ్యాంకు అధికారులు సహకరించాలి
విజయవాడ, జూలై 31 : రైతులకు ఖరీఫ్ పంట రుణాలను మంజూరు చేసేందుకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా బ్యాంకు అధికారులు సహకరించాలని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.జానకి అన్నారు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు…
