హైదరాబాద్
బ్రాహ్మణులకు మద్దతిస్తే బెదిరిస్తున్నారు : జొన్నవిత్తుల
హైదరాబాద్ : దేనికైనా రెడీ చిత్ర వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమా వివాదంపై బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడినందుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్‌రావు వెల్లడించారు. సినిమాలో ఉన్న…
