కరీంనగర్
కన్నుల పండువగా జయ్యారంలో
బసంత్‌నగర్, జూన్ 11, (జనంసాక్షి): మండలంలోని జయ్యారం గ్రామంలో బీరన్న జాతర ఉత్సవం సోమవారం భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. యాదవులు తమ ఆరాధ్యదైవమగు బీరన్నకు భక్తి శ్రద్దలతో పూజలందించారు. ఇంటిల్లి పాది పెద్దలు, మహిళలు, పిల్లలు తమ…
