వార్తలు
ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు
కాశ్మీర్: కాశ్మీర్లోని షాలూరా సోపుర్లో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.