వార్తలు
గతంలో ఉన్న భద్రతా సిబ్బందినే తిరిగి ఇవ్వాలని డిమాండ్ : శంకర్‌రావు
హైదరాబాద్: తన భద్రతా సిబ్బందిని మార్చడంపై మాజీ మంత్రి పి.శంకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రాణలకు హాని కలిగేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందన్నారు. తనకు ఏదైన జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపిలే బాధ్యులవుతారని, వారిని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుందని…
