Monday, 23 November 2026

భద్రాచలం

Main

అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం:భద్రాచలం మండలంలో త్వరలో ప్రారంభంకానున్న డీఎడ్‌ కళాశాలలో అధ్యాపకుల పోస్తులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.ప్రిన్సిపల్‌ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొత్తం 7 పోస్టులను ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ ద్వారా లేక కాంట్రాక్ట్‌…

ఖమ్మం

విద్యావలంటీర్ల దరఖాస్తుల పరిశీలన

ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.