సీమాంధ్ర
పెళ్ళిళ్ల సీజన్ ప్రారంభం.. కళ్యాణమండపాలు ఫుల్ పెరిగిన పెళ్లి ఖర్చుతో..మధ్యతరగతి కుదేలు
ఒంగోలు, జూలై 21:శ్రావణమాసం వచ్చింది. పెళ్లిళ్ల సీజను ఆరంభమైంది. నెలరోజుల క్రితమే పెట్టుకున్న ముహూర్తాలకు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. శనివారం నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు వచ్చాయి. ఒంగోలు పట్టణంలో దాదాపు అన్ని కళ్యాణ మండపాలు పెళ్లిళ్లకు నమోదయ్యాయి.…
