Thursday, 5 November 2026

భయభ్రాంతులకు

ఎడిట్ పేజీ

తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్లు అందవా ?

ఆ మధ్య మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ వ స్తే మాకు నీళ్లు రావని తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత వరకు సత్యమని విశ్లేషిస్తే.. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం, అసత్యం. పైన ప్రాజెక్టులు కడితే…