Wednesday, 4 November 2026

భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను

వార్తలు

శరద్‌పవార్‌ను కలిసిన వైఎస్‌ విజయమ్మ

నూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ కలిశారు. ఏపీలో రైతు సమస్యలను పరిష్కారించాలని పవార్‌ను ఆమె కోరారు. పవార్‌తో విజయమ్మ భేటీ అయిన సమయంలో మీడియాను లోపలికి అనుమతించలేదు.…