హైదరాబాద్
గవర్నర్‌ను కలిసిన భాజపా, తెరాస నేతలు
హైదరాబాద్: భాజపా, తెరాస పార్టీ నేతలు ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: భాజపా, తెరాస పార్టీ నేతలు ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
బెంగశూరు : కర్ణాటక భాజపా శాసనసభాపక్ష నేతగా జగదీశ్ శెట్టర్ ఎంపికయ్యారు. ఈ రోజు సాయంత్రం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది. ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం…