కరీంనగర్
భాజపాతోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం: గుజ్జుల రామకృష్ణారెడ్డి
జమ్మికుంట గ్రామీణం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాజపాతోనే సాధ్యమని రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి పేర్కొన్నారు. జమ్మికుంట మండలం బోగంపాడు గ్రామంలో ఈ రోజు ఆయన పార్టీ పతాకాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్,…
