Wednesday, 4 November 2026

భాజపా తాత్కాలిక అధ్యక్షుడిగా అద్వానీ?

జాతీయం

భాజపా తాత్కాలిక అధ్యక్షుడిగా అద్వానీ?

ఢిల్లీ: భాజపా అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ రాజీనామాకై అన్నివైపులనుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ కోర్‌ గ్రూప్‌ ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో గడ్కరీ రాజీనామాపై చర్చిస్తారని భావిస్తుండగా మరోవైపు పార్టీ తాత్కాలిక…