వార్తలు
తెలంగాణపై ప్రకటన చేయాలి : విద్యాసాగరరావు
హైదరాబాద్: జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ ఉద్యమన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్సిస్తోందని భాజపా ఆరోపించింది. ప్రధాని జోక్యం చేసుకుని తెలంగాణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ కేంద్ర సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ…
