హైదరాబాద్
భాజపా తెలంగాణ పదాధికారుల సమావేశం
హైదరాబాద్: భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా తెలంగాణ పదాధికారుల సమావేశం జరిగింది. భాజపా రాష్ట్ర అధక్ష్యతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్‌నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై …
