వార్తలు
పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ 21 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం శాటిలైట్లను రోదసిలోకి ప్రవేశపెట్టింది. ప్రొయిటెరస్, స్పాట్-6, మినిరేడిస్ ఉపగ్రహాలు నిర్ణీతీ కక్య్రలోకి…
