Featured News
జశ్వంత్ నామినేషన్
ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా యూపిఎ అభ్యర్థి అన్సారి నామినేషన్ దాఖలు చేసిన…

