Monday, 23 November 2026

భారత కబడీ జట్టును

హైదరాబాద్

భారత కబడ్డీ జట్టుకు సీఎం నజరానా

హైదరాబాద్‌:  ప్రపంచకప్‌ గెలిచిన భారత కబడీ జట్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అభినందించారు. మన రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఆర్‌ నాగలక్ష్మి, మమతా పూజారిలకు ఒక్కొక్కరికి రూ. 25లక్షల చొప్పున కిరణ్‌ నజరానా ప్రకటించారు. మీరు…