Wednesday, 4 November 2026

భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది.

జిల్లా వార్తలు

తెలంగాణ పోరుయాత్ర కోదాడకు చేరుకుంది

నల్గొండ: భారత కమూన్యినిస్టు పార్టీ చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర జిల్లాలోని కొదాడకు చేరుకుంది. నేడు, రేపు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది.