వార్తలు
భారత న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం కసబ్ ఉరిపై స్పందించిన పాక్
ఇస్లామాబాద్, నవంబర్ 21:కసబ్ ఉరితీతపై పాకిస్తాన్ ఆచితూచి స్పందించింది. భారత న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపింది. పాక్ సంతతికి చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరిశిక్ష విషయాన్ని భారత ప్రభుత్వం రాయబార కార్యాలయం ద్వారా పాక్‌కు లేఖ…
