Tuesday, 3 November 2026

భారీగా ఆయుధాలను స్వాధీనం

వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్బల్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. వాంగట్‌ అటవీ ప్రాంతంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు…