సీమాంధ్ర
భారీగా గంజాయి పట్టివేత
విజయవాడ : స్థానిక బెంజిసర్కిల్ వద్ద పెద్ద ఎత్తున్న గంజాయి పోలీసులకు చిక్కింది. ఫోర్డ్ ఐకాస్ కారులో గంజాయి తరలిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని కారుతో పాటు, నిందితులను కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు.
