వార్తలు
భారీ వర్షంతో స్వల్పంగా కుంగిన వంతెన
శ్రీకాకుళం: ఎడతెరిపి లేని వర్షాలతో పాలకొండ- పార్వతీపుం రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పాలకొండలోని గజాలాఖానా వంతెన స్వల్పంగా కుంగింది,.దీంతో ఈ వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
