హైదరాబాద్
భారీ వర్షాలకు రాష్ట్రంలో 22మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్త అంతటా కురుస్తాయనివాతావరణ శాఖ వెల్లడించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ రాధ తెలియజేశారు. ఇప్పటి వరకూ భారీ…
