Wednesday, 4 November 2026

భారీ వర్షాల కారణంగా వియత్నాంలో వచ్చిన వరదల్లో 16 మంది మృతిచెందారు

వార్తలు

వియత్నాం వరదల్లో 16 మంది మృతి

హనోయ్‌:  భారీ వర్షాల కారణంగా వియత్నాంలో వచ్చిన వరదల్లో 16 మంది మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. దేశ ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వరద బీభత్సం 3,500 మందికి నిరాశ్రయులను చేసింది. వేలాది హెక్టార్లలో పంటలు, పండ్ల…