Tuesday, 3 November 2026

భారీ వర్షాల వల్లనే పనుల్లో ఆలస్యం

వార్తలు

హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం: మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 30 కల్లా హైదరాబాద్‌ను సుందర నగరంగా రాష్ట్ర పురపాలక శాఖమంత్రి మహీధర్‌రెడ్డి అన్నారు. జీవ వైవిధ్య సదస్సు కోసం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. లక్డీకాపూల్‌లోని రైల్వే ఓవర్‌బ్రిడ్జినుంచి ప్రారంభమైన మంత్రి పర్యటన నాగార్జున సర్కిల్‌,…