తెలంగాణ
భారీ వర్షాల వల్ల పెరుగుతున్న వరద ఉద్ధృతి
ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇక్కడ గోదావరి నీటి మట్టం 31 అడుగులకు చేరింది.