Tuesday, 3 November 2026

భార్యను నరికి చంపిన భర్త

తెలంగాణ

భార్యను నరికి చంపిన భర్త

ఖమ్మం: కుటుంబకలహాల నేపథ్యంలో భర్త నరికి చంపిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

కరీంనగర్

భార్యను నరికి చంపిన భర్త

రామగుండం : కుటుంబకలహాల నేపథ్యంలో  ఓ వ్యక్తి తన భార్య, అత్తపై దాడి చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. అత్త పరిస్థితి విషమంగా ఉంది.…